గ్రామంలో గల ప్రతి వ్యక్తి తన సొంత కాళ్ళ మీద ఆధారపడే విధంగా ప్రత్యేకమైన స్కిల్స్ నేర్చుకుంటూ జీవితంలో ఎన్నో ఉన్నతమైన స్థానాలను పొందడానికి. విద్య, ఉపాధి, కళా రంగాల్లో శిక్షణ ఇస్తూ జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్తూ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించే విధంగా ప్రోత్సాహాన్ని ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది
వివిధ రంగాల్లో ఆదర్శ స్తితి లో ఉన్న వారిని సమాజానికి పరిచయం చేసి పురస్కారాలను అందిస్తూ....ప్రతి వ్యక్తి ని ఉన్నత స్థాయి సాధించే విధంగా సందేశం ఇస్తూ ప్రోత్సహించడం.
సంస్కృతి, నాగరికత విషయాలలో మెరుగుపరుస్తు ఉన్నత విలువలు సమాజానికి అందించడం.
Details
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Vivamus in interdum neque, vitae hendrerit sem. Etiam at neque pellentesque, lobortis quam sed, facilisis metus.